LIVE

"మమ్మల్ని వదిలి వెళ్లొద్దు".. వధువును అతుక్కుపోయిన పెంపుడు కుక్కలు!

పెళ్లి వేడుకలో అప్పగింతల సమయం అంటేనే ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. అయితే, తాజాగా ఒక పెళ్లిలో వధువు వెళ్తుంటే ఆమె పెంపుడు కుక్కలు చేసిన పని నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. *మూగజీవాల ప్రేమను చూసి వధువు కూడా ఎమోషనల్ అయ్యింది. వాటిని దగ్గరకు తీసుకుని ఏడ్చేసింది. *దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "మనుషుల కంటే మూగజీవాలే ఎక్కువ ప్రేమిస్తాయి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు